కనిగిరి:- కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, క్లస్టర్ ఇన్చార్జి షేక్ రహిమన్ తదితరులు పరిశీలించారు.
ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు వారు నిర్మాణ పనుల వద్దకు వెళ్లి పురోగతిని సమీక్షించారు. డ్రైనేజీ నిర్మాణ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, పనుల నిర్వహణ ఎలా సాగుతోందనే అంశాలను పరిశీలించారు.Markapuram district news :స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి-పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి- దద్దాల నారాయణ యాదవ్
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



