బాపట్ల జిల్లా – చీరాల నియోజకవర్గం:

చీరాల ముక్కోణం పార్క్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ మళ్లీ వినిపించింది

City News Telugu
500 Views

చీరాల ముక్కోణం పార్క్ సెంటర్‌కు భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు. ఈ పేరుమార్పు కోసం చాలా కాలంగా అభ్యర్థనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన మహనీయుడైన అంబేద్కర్ గౌరవార్థం, మున్సిపల్ అధికారులు మరియు పాలకులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

TAGGED:
Share This Article
Leave a review