GUNTUR DISTRICT NEWS: తాడేపల్లి లో అదుపుతప్పి సైడ్ కాలువలోకి దూసుకెళ్లిన కారు

Karthik
5 Views

గుంటూరు జిల్లా తాడేపల్లి భరతమాత సెంటర్లో అదుపుతప్పిన కారు. పక్కన ఉన్న డ్రైనేజీలోకి దూసుకు వెళ్లిన కారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం. కారు ఎయిర్ బెలూన్ ఓపెన్ అవడంతో తప్పిన ప్రమాదం. కారు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిందిగా స్థానికులు చెబుతున్నారు.. కారులో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నట్టుగా సమాచారం.. వ్యక్తి కిందకి దిగి సెల్ ఫోను వాకిటాకు తీసుకుని వెళ్లినట్టుగా స్థానికులు సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Author
Share This Article
Leave a review