GUNTUR DISTRICT NEWS: అనంతవరప్పాడు లో రూ.6.7 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం
గుంటూరు నగరానికి అతి సమీపంగా ఉన్న సి ఆర్ డి ఏ నిధులతో నిర్మించబోవు రహదారికి గానూ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.…
PALNADU DISTRICT NEWS: 2026 ఎస్.ఐ.ఆర్ కు బూత్ కమిటీ సభ్యులంతా సిద్ధం కావాలి: విడదల రజిని
ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణ, రూరల్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు)తో చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ…
GUNTUR DISTRICT NEWS: స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
ఆరోగ్య భారతదేశమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం తో.... అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కలసి వచ్చి మెరుగైన ఫలితాలు రాబట్టాలని కేంద్ర సమాచార మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం కేంద్ర మంత్రి…
GUNTUR DISTRICT NEWS: దేశ ప్రజలపై వంట గ్యాస్ భారాన్ని మోపిన కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్ LPG సిలిండర్పై రూ.29 మేర పెంచిన కేంద్రం. నేటి నుంచే అమల్లోకి రానున్న పెంచిన ధరలు. ఢిల్లీలో ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది. హైదరాబాద్లో రూ.965 నుంచి…
GUNTUR DISTRICT NEWS: ల్యాండ్ పూలింగ్ నుంచి మా భూములను తొలగించండి
తాడేపల్లి మండలం ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. జగన్ను కలిసిన 30 మందిని ఫేక్ రైతులు అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అంటూ రైతులు స్పష్టం చేశారు. చంద్రబాబు,…
GUNTUR DISTRICT NEWS: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించిన గుంటూరు జిల్లా పోలీసులు
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ మరియు ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో గుంటూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్,…
PALNADU DISTRICT NEWS: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది: విడదల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాలు చిలకలూరిపేట…
WORLD BRAIN TUMOR DAY:బ్రెయిన్ ట్యూమర్పై న్యూరో డాక్టర్ల హెచ్చరిక..! ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా గుంటూరులో “ది గుంటూరు 3K బ్రెయిన్ రన్”
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా గుంటూరులో విజయవంతంగా నిర్వహించిన “ది గుంటూరు 3K బ్రెయిన్ రన్” గుంటూరు, జూన్7: జూన్ 8 న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు న్యూరోసైంటిస్ట్స్ అసోసియేషన్ మరియు న్యూరోక్యూర్ సంయుక్త ఆధ్వర్యంలో…
GUNTUR DISTRICT NEWS: ఈనెల 7వ తేదీన గుంటూరులో మానవత ఉచిత వైద్య శిబిరం
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు బ్రాడీపేట 5/2లోని మానవత కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి కే. సతీష్ తెలిపారు. చంద్రమౌళినగర్ లోని ప్రెస్ క్లబ్ గుంటూరు లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో…
భారతీయత ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో మజ్జిగ చలివేంద్రం ముగింపు
గుంటూరు, జూన్ 5:వేసవి కాలంలో జిల్లా కోర్టు సముదాయాన్ని సందర్శించే క్లయింట్లు, న్యాయవాదులు మరియు ప్రజలు తీవ్రమైన ఎండ వేడిమి, దాహం, డీహైడ్రేషన్తో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సామాజిక సేవా సంస్థ "భారతీయత" (BHARATIYATA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ…

