GUNTUR CITY NEWS: ఎస్‌ఐఆర్‌’కు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కమీషనర్

దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్‌ఐఆర్) ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోల్ రిజిస్టేషన్ అధికారి, నగరపాలక…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఎంపీ ల్యాడ్స్ సకాలంలో ఖర్చు చేయాలి: కలెక్టర్

ఎం పి ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాల్సిoదిగా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వి.సి. హాల్లో ఎం పి ల్యాడ్స్ పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.…

Karthik

GUNTUR DISTRICT NEWS: అంకితభావంతో పని చేసిన భాష్యం రామకృష్ణకి రాజ్యసభ అవకాశం దక్కడం శుభపరిణామం

తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవ చేసిన భాష్యం రామకృష్ణ గారికి రాజ్యసభ అవకాశం దక్కడం శుభపరిణామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి, గళ్ళా రామచంద్రరావు…

Karthik

GUNTUR CITY NEWS: విద్యార్థులు తల్లిదండ్రులకు ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ సూచనలు

టెన్త్ ఇంటర్ పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు కొత్తగా ఏ కాలేజీలో చేరుతున్న ఆ కాలేజీ యొక్క పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా తల్లిదండ్రులు పరిశీలించాలి. మీరు మీ పిల్లల్ని చేర్పించే కాలేజీలో అంతకుముందు ఆ కాలేజీలో చదివే పిల్లలపై ఏమైనా డ్రగ్స్…

Karthik

GUNTUR DISTRICT NEWS: గుంటూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

రైల్వేప్రతి సంవత్సరం జూన్ 5 వ తోదీన జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి గుంటూరు డివిజన్, దక్షిణ కోస్తా రైల్వే లో నగర రాజభాషా అమలు సమితి, గుంటూరు యొక్క సదస్య కార్యాలయాల భాగస్వామ్యంలో…

Karthik

GUNTUR DISTRICT NEWS: యోగాతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన కళావేదికలో నిర్వహించిన యోగా శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని…

Karthik

GUNTUR DISTRICT NEWS: అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో జూన్ 21న జరిగే రాష్ట్ర స్థాయి యోగ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో జూన్ 21న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

Karthik

GUNTUR CITY NEWS: గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు మొవ్వా వేణుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి…

Karthik

ఉపాధి హామీ పనుల్లో రూ.30 లక్షలకుపైగా అవినీతి?

అంధులను సైతం వదిలిపెట్టని అవినీతి దారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మేటీలు, ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఆరోపణలు బోగస్ మస్టర్లతో వేతనాల మంజూరు డబ్బులు ఇవ్వకపోతే జాబ్ కార్డులో పేరు తొలగిస్తామని బెదిరింపులు కుక్కునూరు మండలం, తొండిపాక పంచాయతీ పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో ఉపాధి…

City News Telugu

GUNTUR DISTRICT NEWS: స్పోర్ట్స్ కోటా నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి: జన చైతన్య వేదిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డియస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించకుండా కేవలం క్రీడల సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయులుగా నియమించిన 382 నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని, డియస్సీ నియామకాల అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఈనెల 7వ తేదీన…

Karthik