Bapatla Local News :ఘనంగా రాజ్విక నూతన వస్త్ర బహుకరణ.. తరలివచ్చిన కూటమి నేతలు

నగరం, ఏప్రిల్ 25- : నగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గోపరాజు ఉదయకృష్ణ గారి మేనకోడలు చి" గరికిపాటి రాజ్విక నూతన వస్త్ర బహుకరణ మహోత్సవం శనివారం నగరం మండలంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు జనసేన, టీడీపీ…

S Sarath

GUNTUR DISTRICT NEWS: ఈనెల 28 నుండి కేంద్ర గ్రంధాలయంలో విజ్ఞాన శిబిరాలు

గుంటూరు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఈ నెల 28 నుండి జూన్ 6వ తేదీ వరకు విద్యార్థులకు విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన…

Karthik

Bapatla Local News :జంక్ ఫుడ్ వద్దు – హెల్తీ ఫుడ్ ముద్దు- బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పిలుపు

బాపట్ల, ఏప్రిల్ 25:- సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు పిలుపునిచ్చారు. శనివారం బాపట్ల…

S Sarath

Chirala Local News :చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా ముగిసిన ఏపీ పోలిసెట్-2026

చీరాల, ఏప్రిల్ 25: స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి పరీక్షా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఏపీ పోలిసెట్–2026 ప్రవేశ పరీక్ష అత్యంత క్రమశిక్షణతో, విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్…

S Sarath

GUNTUR CITY NEWS: జనగణన అవగాహన కోసం 5 కె రన్

జనగణనపై ప్రజలకు అవగాహనకై ఆదివారం ఉదయం 6 గంటలకు కలెక్టరేట్ నుండి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు నిర్వహించనున్న 5కే రన్ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను…

Karthik

GUNTUR DISTRICT NEWS: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము ప్రాంగణంలో, డాక్టర్ కె. విజయలక్ష్మి, మలేరియా నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించి, ర్యాలీకి పచ్చ జెండా ఊపి, ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సభ్యులు మలేరియా నివారణ…

Karthik

GUNTUR DISTRICT NEWS: మత్తు, మాదక ద్రవ్యాలను పారద్రోలాలి: కలెక్టర్

జిల్లాలో మత్తు, మాదక ద్రవ్యాలను పారద్రోలాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ఇందుకు గట్టి నిఘా అవసరమని పేర్కొన్నారు. మత్తు, మాదక ద్రవ్యాలు నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా…

Karthik

GUNTUR CITY NEWS: 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి

ఎస్సీ, ఎస్టీ చట్టాలను కాలరాసే...సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకుడుగోళ్ళమూడి రాజాసుందరంబాబు విజ్ఞప్తి చేశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ వద్ద పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు ధర్నా నిర్వహించాయి.…

Karthik

AP LATEST NEWS: డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం ఈగల్ వ్యవస్థ పని చేస్తుంది

మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈగల్ ప్రధాన కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు‌. ఈగల్‌ను ప్రీమియర్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ తెలిపారు. ఏడాదిన్నరలో ఈగల్ పనితీరుకు జాతీయ స్థాయి గుర్తింపు. గ్రేహౌండ్స్ తరహాలో ఎదుగుతున్న ఈగల్ యూనిట్.…

Karthik

AP POLITICAL NEWS: అధికారం కోల్పోయి రెండేళ్లవుతున్నా వైసీపీ పద్ధతి మార్చుకోలేదు – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

యూజ్ అండ్ కిల్ ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్ అని రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీవ్రంగా వ్యాఖ్యానించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ పార్టీ సాగిస్తున్న…

Karthik