AP BURNING ISSUE: జాతీయ రహదారిపై ప్రమాదకరమైన ప్రయాణం – వాహనదారులు తస్మాత్ జాగ్రత్త
గుంటూరు - విజయవాడ నేషనల్ హైవే పై గేదెలు సంచరిస్తూ ప్రయాణీకులను హడలెత్తిస్తున్నాయి. గుంటూరు విజయవాడ నేషనల్ హైవేపై గేదెలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. వాహనాలకు గేదెలు అడ్డు వచ్చి జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం…
GUNTUR CITY NEWS: గుంటూరులో డ్రైన్ ల పూడిక తీత పనులు ప్రారంభం
రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగా గుంటూరు నగరంలో మురుగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన డ్రెయిన్ల పూడికతీత పనులు నాణ్యతతో, డ్రైన్ పూర్తి లోతు వరకు తీయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న…
బాపట్లలో జర్నలిస్టులకు హెల్మెట్ పంపిణీ | ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రోడ్డు భద్రత పిలుపు
బాపట్ల, ప్రతినిధి: సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల భద్రతపై బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ చేపట్టిన కార్యక్రమం ప్రశంసనీయం అని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రెస్…
AP LATEST NEWS: అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో పర్యటించిన సీఎం.. రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా చేస్తామని అన్నారు. ఈ జిల్లాను…
AP POLITICAL NEWS: అమరావతి, ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవం లేని వ్యక్తి జగన్: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
టీడీపీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. టీడీపీ వర్కింగ్ కమిటీ నిర్మాణాన్ని పరిశీలిస్తే అది స్పష్టమవుతుందని అన్నారు. తాను ఒక గిరిజన మహిళగా రెండు మంత్రిత్వ శాఖలు, పొలిట్‌బ్యూరో సభ్యత్వం…
TB Mukt Bharat Abhiyan:టిబి నుంచి విముక్తి సాధిద్దాం: కర్లపాలెంలో అవగాహన కార్యక్రమం
కర్లపాలెం: కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం గ్రామస్థాయిలో వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో టిబి వ్యాధిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన…
GUNTUR DISTRICT NEWS: మంగళగిరిలో బోయ, వాల్మీకిల ఆందోళన
మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన బోయవాల్మీకులు నిరసన. కనిగిరి మున్సిపాలిటీలోని ఐదు ఎకరాల స్మశాన స్థలం కబ్జాకు గురి కాకుండా ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ వెంటనే కాపాడాలి అంటూ నిరసన. అంబేద్కర్…
బాపట్ల జిల్లా – చీరాల నియోజకవర్గం:
చీరాల ముక్కోణం పార్క్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ మళ్లీ వినిపించింది
GUNTUR DISTRICT NEWS: ఘనంగా భగీరథ మహర్షి జయంతి – కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి
కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్…
GUNTUR BREAKING NEWS: క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన 15 మంది నిందితుల ముఠా అరెస్ట్
గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జయరాం నాయక్, షేక్ రియాజ్…

