GUNTUR DISTRICT NEWS: జూన్ 30న చలో విజయవాడ మహాధర్నాను జయప్రదం చేయండి. జంగాల అజయ్ కుమార్

విజయవాడలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న "చలో విజయవాడ" మహాధర్నాకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతులను…

Karthik

GUNTUR DISTRICT NEWS: నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మరియు చెడు నడత కలిగిన వారికి పోలీసు అధికారులు…

Karthik

GUNTUR DISTRICT NEWS: జిల్లాలో విజయవంతం అయిన పల్స్ పోలియో కార్యక్రమం

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు అనగా 28-06-2026 వ తేదీన 1,50,637 మంది 0-5 సంవత్సరం వయస్సు లోపు పిల్లలకు గాను 913 బూత్ లద్వారా 1,43,886 మంది పిల్లలకు (95.52%) పోలియో చుక్కలు వేశారు.…

Karthik

GUNTUR DISTRICT NEWS: చిన్నారుల అందమైన జీవనానికి రెండు పోలియో చుక్కలు: జాయింట్ కలెక్టర్

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోలియో రహిత సమాజానికి అందరు కృషి చేయాలని సంయుక్త కలెక్టర్ అతుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా సంయుక్త కలెక్టర్ అతుతోష్ శ్రీవాస్తవ నగరపాలక సంస్థ కమీషనర్ మయూర్ అశోక్ తో కలసి…

Karthik

GUNTUR CITY NEWS: గుంటూరు ఎన్జీవో కాలనీలో యోగా దినోత్సవ వేడుకలు

గుంటూరులో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఎన్జీవో కాలనీ పార్కులో యోగాసనాలు కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కిరెడ్డి సుబ్బాయమ్మ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో…

Karthik

GUNTUR DISTRICT NEWS: నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్

జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.…

Karthik

AP POLITICAL NEWS: డీఎస్సీ అక్ర‌మాల‌పై ప్ర‌శ్నించినందుకే ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి విద్యాసంస్థ‌ల‌పై దాడులు

డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌లో జ‌రిగిన‌ అక్ర‌మాలు, క‌ల్తీ నెయ్యి ముసుగులో హెరిటేజ్ దోపిడీని ప్ర‌శ్నించినందుకు, ప్ర‌భుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఎండ‌గ‌డుతూ మండ‌లిలో, ప్రెస్‌మీట్‌ల‌లో కూట‌మి ప్ర‌భుత్వాన్ని నిల‌దీసినందుకే వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డికి చెందిన విద్యా సంస్థ‌ల‌పై దాడులు చేస్తున్నార‌ని…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే పునాది

యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మాసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన…

Karthik

GUNTUR DISTRICT NEWS: జిల్లా జైలులో యోగా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా "యోగాంధ్ర" కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా జైలు యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ఆర్ట్…

Karthik

AP state News :రాయలసీమలో ‘ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్’ ఏర్పాటుచేయండి-విక్రమ్ సోలార్ ప్రతినిధులను కోరిన మంత్రి లోకేష్

కోల్‌కతా, జూన్ 19:- ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం కోల్‌కతాలో…

S Sarath