GUNTUR CITY NEWS: మీ వద్దకు – మీ గళ్ళా మాధవి పేరుతో ప్రజలకు మరింత చేరువగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, ప్రతి బూత్ పరిధిలో జూలై 1వ తేదీ నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవటానికి "మీ వద్దకు – మీ గళ్ళా మాధవి" కార్యక్రమం చేపట్టానని ఎమ్మెల్యే…

Karthik

GUNTUR CITY NEWS: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

గుంటూరు నగర పరిధిలోని బిఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం బిఆర్ స్టేడియంలో…

Karthik

GUNTUR DISTRICT NEWS: పరిపాలనా పునఃవ్యవస్థీకరణపై ఉద్యోగ సంఘాలతో డీఆర్వో ఖాజావలి అభిప్రాయ సేకరణ

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలకు…

Karthik

GUNTUR DISTRICT NEWS: 37 వసతి గృహాల్లో ఎన్.జెడ్.హెచ్.సికి ప్రతిపాదనలు

జిల్లాలో 37 వసతి గృహాల్లో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ (ఎన్.జెడ్.హెచ్.సి)కి ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. ఎన్.జెడ్.హెచ్.సి కార్యక్రమంపై ఫారెస్ట్ బై హార్ట్ ఫుల్ నెస్ ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం…

Karthik

GUNTUR DISTRICT NEWS: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే అంతిమ లక్ష్యం – జులై 15 నాటికి సర్ పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జూలై 15 నాటికి పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరం జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ…

Karthik

GUNTUR DISTRICT NEWS: బేటి బచావో బేటి పడావో లక్ష్యం నెరవేరాలి

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, బేటి బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ సాయికాంత్ వర్మ విడుదల చేశారు. ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు..181 మహిళా హెల్ప్ లైన్, 1098 పిల్లల…

Karthik

GUNTUR CITY NEWS: గుంటూరులో వేగంగా రహదారుల విస్తరణ పనులు

గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పూర్తి అయిన ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బృందావన్ గార్డెన్స్, కెవిపి కాలనీ,…

Karthik

GUNTUR DISTRICT NEWS: PGRS అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీదారుల సమస్యలను సావధానంగా అర్థం చేసుకుంటేనే నాణ్యమైన పరిష్కారం అందించేందుకు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా…

Karthik

Eluru Local News :పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి- రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, జూన్ 29 :- జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఇటీవల నిర్వహించిన దళిత క్రైస్తవ శంఖారావం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ…

S Sarath

GUNTUR DISTRICT: NEWS: సివిల్ సప్లయీస్ కార్మికుల బిల్లులు చెల్లించకపోతే సమ్మె తప్పదు

రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు నెల బిల్లులు సక్రమంగా చెల్లించని ఈ ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ హమాలీ(ముఠా)వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.…

Karthik